Breaking News
Home / Tag Archives: Dubai

Tag Archives: Dubai

80 కండోమ్స్‌లో 2.3 కేజీల కొకైన్ స్మగ్లింగ్

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 49 ఏళ్ల వ్యక్తి ని అరెస్టు చేశారు. పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో …

Read More »

‘ఆసియా’ కప్ భారత్ వసం

ఆసియా కప్‌ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్‌ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 …

Read More »

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.రోహిత్‌ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్‌.ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్‌ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …

Read More »

న్యూజీలాండ్ లో  వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!

 న్యూజీలాండ్ లో ఆ దేశ  టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రీష్మ కాసుగంటి రాష్ట్ర గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి తెరాస న్యూ జీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు ఇనగంటి గారు అధ్యక్షత వహించారు . హానరరీ చైర్ పర్సన్ శ్రీ కళ్యాణ్ …

Read More »

నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …

Read More »

క‌ళ్లు బ‌య‌ర్లుక‌మ్మే వాస్త‌వ క‌థ‌నం మీ కోసం..!!

2 ల‌క్ష‌లా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు సంబంధించి దుబాయ్‌లోని న‌ల్ల‌ధ‌నం విలువ‌..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భార‌త‌దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో అతి సంప‌న్నుడు అన్న వాస్త‌వాన్ని ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వే తేల్చిన విష‌యం తెలిసిందే.చంద్ర‌బాబు నాయుడు దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో సంప‌న్నుడు మాత్ర‌మే కాదు, విదేశాల్లో అత్య‌ధిక న‌ల్ల‌ధనం క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లోనూ ఫ‌స్ట్‌ప్లేస్‌ను కొట్టేశారు. చంద్ర‌బాబు నాయుడు తాను చేసిన …

Read More »

శ్రీదేవి డెత్ మిస్టరీ కేసులో సంచలనాత్మక ట్విస్టు ..!

దాదాపు యావత్తు భారతదేశ సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఇటు సినిమా అభిమానులను ,భారతీయులను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేసిన సంఘటన సీనియర్ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం.అయితే నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి.కొందరు అయితే మద్యం ఎక్కువ త్రాగడం వలన స్పృహ కోల్పొయి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందన్నారు. See Also:శ్రీ‌దేవిని హ‌త్య చేశారు .. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు మరికొంతమంది …

Read More »

శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఏ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి.అయితే ఇటివల తన కజీన్ వివాహానికి దుబాయ్ వెళ్ళిన శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందారు. see also : బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్‌..? అప్పటి నుండి నేటివరకూ నటి శ్రీదేవి మృతిపై పలు మీడియా …

Read More »

హోట‌ల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?

అందాల నటి శ్రీదేవి ఆదివారం వేకువజామున గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి.. ప్రముఖ హోటల్ అయిన జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌లో ఉన్న‌ది.అయితే తన భర్త బోనీ కపూర్ శనివారం మద్యాహ్నం ఇండియా నుండి దుబాయ్ కి వెళ్లి.. శ్రీదేవి కి సడెన్ సర్ ప్రైజ్ గా డిన్నర్ ఇద్దామని వెళ్ళాడు. సాయంత్రం దుబాయ్ చేరుకున్న బోనీ కపూర్..5.30గంటల …

Read More »

మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో

తన అందంతో అతి కొంతకాలం లోనే మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ లో తన బంధువు మోహిత్ పెళ్ళికి వెళ్లి న ఆమె కు గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఆ వీడియో మీకోసం see also : శ్రీదేవి మ‌ర‌ణం పట్ల రామ్ …

Read More »