Home / Tag Archives: east godavari

Tag Archives: east godavari

టీడీపీ అన్యాయాలు,అక్రమాలను త్వరలోనే బయట పెడతా..తోట వాణి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకురాలు తోట వాణి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు, విజ్ణప్తి. నేను వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలలో చేరుతున్నానని, పెద్దాపురం ఇంచార్జ్ మరొకరికి ఇచ్చారని, నాపై కొన్ని కుట్ర పూరిత అసత్య వార్తలు ప్రచారం చేసి నన్ను భాదిస్తున్నారు.నేను గత 50 రోజులుగా జగన్ అన్న ప్రవేశపెట్టిన పధకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమ …

Read More »

మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …

Read More »

ఆక్రమాలకు కేర్ అఫ్ అడ్రస్ టీడీపీ…రెండేళ్ల పదవికే అంత సీన్‌ చెయ్యలా

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని …

Read More »

నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో శ్రీ సత్యదేవుని దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది.నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు.ఇక్కడ పంపా రిజెర్వయర్ వడ్డున ఉన్న కొండపై స్వామివారు వెలశారు.ప్రస్తుతం ఈ గుడికి కొన్ని కొత్త నిభందనలు అమ్మల్లోకి వచ్చాయి.ఇక నుండి దేవాలయాని వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి.ఈ విషయాన్ని ఇంతకు …

Read More »

అవినీతికి అడ్రస్‌గా మారిన యనమల బ్రదర్స్ జైలుకు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు అధికార పార్టీ ఐన టీడీపీ చతకలపడింది.ప్రస్తుతం జగన్ ప్రమాణస్వీకారం చేసిన మొదలు తాను ప్రతీ పని సక్రమంగా నిర్వహిస్తున్నారు.గాడి తప్పిన ప్రతీ శాఖను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు టీడీపీ నాయకుల పని పట్టడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి.ఎందుకంటే టీడీపీ అంటే ప్రస్తుతం ఏపీలో అన్యాయాలు,అక్రమాలకూ అడ్డాగా మారిందనే చెప్పాలి.2014ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు …

Read More »

వినయ విధేయ విశ్వరూప్‌.. మంత్రి పదవి వదులుకున్నాడు.. నాడు వైఎస్‌, నేడు జగన్ అడుగుజాడల్లో నడిచిన విధేయుడు..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్‌‌ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలిరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై ఈయన 25,654 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడిచిన విధేయుడు. ఇదే …

Read More »

జగన్ కోసం ఆనాడే మంత్రి పదవి వదులుకున్నాడు.. తనకు వైఎస్ కుటుంబమే హైకమాండ్ గా భావించాడు..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అయినా ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రిపదవి వచ్చింది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉన్న పిల్లికి మూడోసారి మంత్రిపదవి వరించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌ కు అండగా ఉంటూ బీసీ సామాజికవర్గంలో పెద్దనేతగా వ్యవహరించారు. …

Read More »

అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని …

Read More »

ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్‌ …

Read More »

చంద్రబాబుకు ఓటు వేస్తే మన రాష్ట్రం…?జగన్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొర‌పాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగ‌ల‌వ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఇసుక‌లారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే …

Read More »