Home / Tag Archives: education

Tag Archives: education

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇక నుంచి పదో తరగతి ?

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే 100మార్కుల పేపర్ ఉండేది.కాని ఇప్పుడు అది కాస్తా 80మార్కులకు కుదించారు.మిగతా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ,అవి క్లాస్ టీచర్స్ నే వేస్తారు.ఇలా చేయడం వల్ల గత ఏడాది పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం రావడంతో అవి చాలా విమర్శలకు దారితీసింది.దీంతో అప్పుడే ఈ సిస్టమ్ తొలిగించాలని చాలా ప్రతిపాదనలు కూడా రావడం …

Read More »

ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై సీఎం జగన్ ఉక్కుపాదం

ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …

Read More »

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు

జగన్ క్యాబినేట్ కొలువు తీరుతోంది. అయితే ఈ క్యాబినేట్ మంత్రులు ఏయే విద్యార్హతలు కలిగి ఉన్నారో చూద్దాం.. శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, నరసన్నపేట నియోజకవర్గం: ఈయన బీకాం చదువుకున్నారు.                                                          …

Read More »

ఏపీ టెన్త్ ఫలితాలు-అమ్మాయిలు ఫస్ట్.. అబ్బాయిలు సెకండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఉత్తీర్ణత …

Read More »

టెన్త్ ఫలితాలు-జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …

Read More »

తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త …

Read More »

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

పాక్ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్ కుమారి

పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్‌లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్‌ రాణా భగవాన్‌దాస్‌ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …

Read More »

నీటి పారుదలతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత…కేసీఆర్

నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …

Read More »

చ‌దువు ఎక్క‌లేదు.. సినిమాలే దిక్క‌య్యాయి..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరుతో చేప‌డుతున్న రాజ‌కీయ యాత్ర‌కు సంబంధించి మీడియాకు అంతు చిక్క‌డం లేదు. మీడియాకు ఎటువంటి స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని సైతం ఇవ్వ‌కుండా జ‌న‌సేన పార్టీ నాయ‌కులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గ‌త వారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స‌తీమ‌ని అన్నా, పోలాండ్ అంబాసిడ‌ర్ ఆడ‌మ్ బురాకోవ‌స్కీతో క‌లిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఆదివారం ప్రార్ధ‌న‌లు …

Read More »