Home / Tag Archives: effect

Tag Archives: effect

ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?

ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. రాజకీయ జీవితం ముగిసినట్టేనా.?

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం …

Read More »

కాట్రేనికోన వద్ద 12:15 గంటలకు తీరాన్ని తాకిన పెథాయ్‌

కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది మ.12:15 కు తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి.తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

ముంబాయి ఐఐటీ సంచలనం..స్మార్ట్ ఫోన్ల వలన యువత..!

నేడు ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉందో లేదో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది .అంతగా స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది .ప్రస్తుతం రోజుల్లో ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు . రోజుకో మోడల్ రావడం ..ధరలు కూడా తక్కువగా ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది . అయితే స్మార్ట్ ఫోన్ల విరిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat