Breaking News
Home / Tag Archives: election commission

Tag Archives: election commission

5 విడతల్లో ఎన్నికలు

జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …

Read More »

దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా

ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, …

Read More »

ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌..!

లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాలని, లేని పక్షంలో వీటిని ప్రసారం చేసిన వ్యక్తులు, మీడియా మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని …

Read More »

దేశంలో అస‌లు ఎన్నిక‌ల క‌మీష‌న్ ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

2019 ఎన్నిక‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్‌స‌భ స్థానాల‌కు గాను ఏడు ద‌శ‌ల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నిక‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని ప్ర‌ధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్న‌ప్ప‌టికీ అన్నీ తానై వ‌న్ మ్యాన్ షో లాగా మోడీ ప్ర‌చార భారాన్ని మోస్తూ కాంగ్రెస్‌పై ధీటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మేమేం త‌క్కువ కాద‌న్న‌ట్లుగా …

Read More »

సగం మందికిపైగా నేరచరిత్ర ఉన్నవారే..!

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా త్వరలో ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా నేరచరితులే..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)నిర్వహించిన ఒక సర్వేలో ఆరో విడత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తేలింది.ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ మొత్తం తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఇరవై శాతం మందికిపైగా …

Read More »

ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ హావా..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో …

Read More »

బ్రేకింగ్ న్యూస్..అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో …

Read More »

బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ

ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్‌ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

నిరాశ‌లో కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బ‌తుక‌మ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేద‌ని, ఎన్నిక‌ల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేద‌ని ఎన్నిక‌ల సంఘం ప్రధానదికారి ర‌జ‌త్ కుమార్ తెలిపారు. అయితే ఈ స‌మాచారంతో తెలంగాణ‌లో అంద‌రూ సంతోష ప‌డుతుంటే కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ప్రజలు ఎంత‌గానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ స‌కాలంలో జ‌రిగితే, అది …

Read More »

ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉన్నాం…ఈసీ

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.ఈనెల 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలించనున్నట్టు చెప్పారు.   ఏడు జిల్లాలను నక్సల్స్‌ ప్రభావిత …

Read More »