Breaking News
Home / Tag Archives: face book

Tag Archives: face book

మరోసారి శ్రీరెడ్డి పవన్‌ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో సంచలనమైన పోస్టు ..!

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి..పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను దూషిస్తూ.. కించపరుస్తూ.. అవమానిస్తూ.. బెదరిస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. పలువురు పవన్‌ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బిగ్‌బాస్‌ షో …

Read More »

పవన్ కళ్యాణ్ పై సంచలన పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై నటి శ్రీ రెడ్డి స్పందించింది.గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన నటి శ్రీ రెడ్డి పోరాటంపై పవన్ నిన్న ఓ కార్యక్రమంలో స్పంచించి..అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు …

Read More »

బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు…పూనమ్ కౌర్

సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు …

Read More »

ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ఫేస్‌బుక్ సృష్టికర్త జుక‌ర్‌బ‌ర్గ్‌కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే ప్రముఖ నటులు స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని వెనక్కి నెట్టిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌నినే క్రాస్ చేసింది. …

Read More »

వీడు..20 మంది ఆంటీలను ఎలా మోసం చేశాడో తెలిస్తే షాక్

ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ లో టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్‌బుక్‌ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్‌బుక్‌ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు …

Read More »

ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!

ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …

Read More »

లవర్స్ డే రోజున శుభవార్త చెప్పిన జియో..!

ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ …

Read More »

ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని సినిమాకు తీసుకేళ్లి థియేటర్‌లోనే అత్యాచారం

దేశంలో మ‌హిళలపై రేప్ లు పెరిగిపోతున్నాయి.ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన కామాంధులు మ‌రింత రెచ్చిపోయి దారుణంగా లైంగిక దాడులు జ‌రుపుతున్నారు. మ‌రి ముఖ్యంగా హైదార‌బాద్ న‌గ‌రంలో ఈమ‌ద్య చాల ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్‌లోనే అత్యాచారాం చేశాడు ఓ కామాంధుడు. వివరాలిలా ఉన్నాయి… see also..ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పార్వ‌తీ మెల్ట‌న్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాల‌తో స‌హా..!! తెలంగాణ‌లోని …

Read More »

”టీడీపీకి చేవ‌ల‌గ‌ల ఎంపీలు కావ‌లెను”

అవును మీరు చ‌దివింది నిజ‌మే. టీడీపీకి చేవ‌ల‌గ‌ల ఎంపీలు కావాల‌ట‌. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీల‌ను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంద‌ని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి.. త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంటే.. మ‌రో ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద వారు చెప్పిన ప్ర‌తీదానికీ త‌ల‌లు ఊపుతూ.. ప్ర‌జ‌ల‌కు శూన్యం మిగుల్చుతున్నార‌ట‌. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌.. …

Read More »

”ఫేస్‌బుక్‌ కొత్త రూల్‌”.. పాటించ‌క‌పోతే ఇక అంతే..!!

ఫేస్‌బుక్. నేటి ప్ర‌పంచంలో ఫేస్‌బుక్ అంటే తెలియ‌నివారంటూ ఎవ‌రూ ఉండ‌రన‌డంలో అతిశ‌యోక్తి కాదు. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను త‌యారు చేశాడోగానీ.. మ‌నిషి దైనంద‌నీయ జీవితంలో భాగ‌మైపోయింది ఫేస్‌బుక్‌. అందుకు కార‌ణం కూడా లేక పోలేదు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవ‌రైనా.. ఎక్క‌డైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సుల‌భ‌త‌ర‌మైన విధానాల‌తో ఫేస్‌బుక్ అంద‌రికి అందుబాటులోకి రావ‌డంతో అంద‌రూ సంతోషించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఉన్న వ్య‌క్తితో ఫ్రెండ్‌షిప్ చేసేలా.. ఒక‌రితో మ‌రొక‌రు …

Read More »