Home / Tag Archives: families

Tag Archives: families

మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నాడు. ఇందులో ఒక ముఖ్యం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ 30రోజుల పాటు దీనికి సమయం కేటాయించాలని దీనికి సంబంధించి రోజుకు కోటి రూపాయల చొప్పున 30కోట్ల ఇవ్వడానికి ఒప్పుకున్నారని వర్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంక తెలియదు. అటు దర్శకుడు, చిరు, మహేష్ ఎవరూ దీనికోసం …

Read More »

మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 2011-17 ఏప్రిల్ మధ్యలో మృతి చెందిన మొత్తం నూట పదహారు మంది మత్స్యకార కుటుంబాలకు రూ. లక్ష .. ఆ తర్వాత మరణించిన డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఎనిమిది కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించనుంది. మిగిలిన నలబై మూడు మంది కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వానికి …

Read More »

రాహుల్..పునర్నవిల పెళ్లిపై ఓపెన్ అయిన పేరెంట్స్ ..గ్రాండ్ పార్టీ

జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3 నవంబర్‌ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్‌ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది.అయితే సీజన్ 3 విన్నర్ గా రాహుల్ గెలిచాడు. అలాగే పునర్నవి మనసు కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారింది. ఈ ప్రేమ …

Read More »

ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఎందుకు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే జగన్ మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకున్నారు. మద్యం రేట్లను పెంచడంతో పాటు బెల్టు షాపులను ఎత్తి వేశారు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం షాపులకు బదులుగా ప్రభుత్వమే మద్యం …

Read More »

పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వల‌స‌లు జోరుగా ఊపందుకున్నాయి. క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గౌస్‌లాజం ఆధ్వ‌ర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్య‌లో వైసీపీలో చేరారు. వెలుగోడు ప‌ట్ట‌ణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంట‌రీ అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి …

Read More »

ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు..అమరులైన జవాన్లకు సభ ఘన నివాళి

శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …

Read More »

మహిళలపై వీర లెవెల్ లో ఉపన్యాసాలిచ్చే డైరక్టర్.. టాలీవుడ్ లో రచ్చ

టాలీవుడ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల ఓ డిజాస్టర్ అందుకున్న ఒక మాస్ స్టార్ డైరక్టర్ ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఒక చిన్న హీరోయిన్ తో అతనికున్న సత్సంబంధాలు అనుమానం రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. కొద్ది నెలలక్రితం ఓ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ వేరే దేశానికి వెళ్లాల్సివచ్చింది. …

Read More »

మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్‌ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్‌ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …

Read More »

వైసీపీలోకి భారీగా చేరికలు…కాపీబాబుకు షాక్

ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్‌ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా వైఎస్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో చింతూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 160 కుటుంబాలు,ఎటపాక మండలంలో 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.ఇది అలా ఉండగా రెట్టింపు ఉత్సాహంతో గ్రామాల్లో యువకులు కూడా పార్టీలో చేరారు.   …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat