Home / Tag Archives: film news (page 20)

Tag Archives: film news

చెర్రీ అభిమానులకు శుభవార్త

ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …

Read More »

హీరోయిన్ గీతా సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటి.. హీరోయిన్ గీతా సింగ్ దత్తత తీసుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కళ్యాణి సోషల్మీడియాలో వెల్లడించారు. ‘కారు, బైక్పై జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు’ అని పోస్టు చేశారు. వాస్తవానికి గీతా సింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు చనిపోవడంతో అతని ఇద్దరు కుమారులను దత్తత …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన వీరనరసింహా రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో తన రెమ్యూనేషన్ పెంచేసిన స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. బాలయ్య బాబు నటిస్తోన్న ఈ తాజా చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈ …

Read More »

పుష్ప -2 లో సమంత..?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ …

Read More »

నిర్మాత సురేష్ బాబు,హీరో రానా కేసు నమోదు

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్  నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు ప్రముఖ స్టార్ హీరో దగ్గుబాటి రానాపై కేసు నమోదైంది. భూవివాదం కేసులో తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి ప్రమోద్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో సురేష్ బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat