Home / Tag Archives: FOOD (page 3)

Tag Archives: FOOD

ఫుడ్‌ క్వాలిటీపై జొమాటో కొత్త రూల్‌.. రెస్టారెంట్‌ ఓనర్ల తీవ్ర అసంతృప్తి

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్‌ తీసుకురానుంది. ఫుడ్‌ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్‌లో తాత్కాలికంగా బ్యాన్‌ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్‌మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్‌ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో …

Read More »

టీ తాగినాక ఇవి తినకూడదు..?

ప్రస్తుతం కొందరికే టీ లేనిదే రోజు గడవదు. దాదాపు ప్రతి ఒక్కరు లేవగానే టీ తాగుతారు. అయితే టీ తాగిన తర్వాత ప ఉల్లిపాయలు, గుడ్లు, నిమ్మకాయలు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పసుపు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే అవి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందట. అందుకే ఓ గంట తర్వాత మీకు నచ్చిన ఆహారం చెబుతున్నారు.

Read More »

తాటి ముంజలతో లాభాలెన్నో గురు…?

ఎండకాలంలో తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి తినడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *మూడు తాటి ముంజలు తీసుకుంటే, ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితముంటుంది. *లేత తాటి ముంజల్లో దాదాపు 80శాతానికి పైగా నీరుంటుంది. *వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. * బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి చక్కని ఆహారం. *శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. …

Read More »

వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?

ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …

Read More »

మానసిక ఆరోగ్యం కోసం ఏమి చేయాలంటే..?

మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. ఎలా ఉంటుందో మీరే చూడండి.. > తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. >క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి. >నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. >వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి. >ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని …

Read More »

గరిక గడ్డితో లాభాలెన్నో..?

గరిక గడ్డితో ఒక కప్పు కషాయం చేసుకుని రోజూ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తీవ్రమైన తలనొప్పి తగ్గిపోతుంది. చర్మంపై ఏర్పడే పొక్కులు, అలర్జీలు, దద్దుర్లు, గాయాల వంటి వాటిపైన గరిక చూర్ణంలో నెయ్యి కలిపి రాస్తే తగ్గిపోతాయి. అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకుని తాగితే అల్సర్లు తొలగిపోతాయి. గరిక పేస్టును ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే మహిళల్లో వైట్ డిశ్చార్జి సమస్య పరిష్కారమవుతుంది.

Read More »

బరువు తగ్గాలంటే ఇది చేయాలి..?

బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి. మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, …

Read More »

మామిడి పండ్లతో వైన్

సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.

Read More »

మెంతులతో ఎంతో మేలు..?

మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం  రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది

Read More »

క్యాలీఫ్లవర్ తో లాభాలు ఎన్నో..?

క్యాలీఫ్లవర్ తో లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుస్కుందాం  * దంత సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందొచ్చు. * ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కడుపులో ఎసిడిటీని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. * క్యాలీఫ్లవర్లో క్యాలరీలు తక్కువ కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగం. * గుండె సంబంధిత సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. * క్యాలీఫ్లవర్ రసం పరగడుపున తాగడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat