Home / Tag Archives: gannavaram

Tag Archives: gannavaram

బిగ్ బ్రేకింగ్…వల్లభనేని వంశీ కాన్వాయ్ కు ప్రమాదం..!

ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి …

Read More »

డౌట్‌ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ

టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్‌ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …

Read More »

దావోస్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్‌.. నేతల ఘనస్వాగతం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.

Read More »

నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ…?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వం‎శీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా …

Read More »

వల్లభనేని ఇంటికి ఏపీ మంత్రులు..ఆ రోజే వైసీపీలో చేరిక..!

టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలు ఎప్పుడో తెలుసా

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …

Read More »

నవంబర్ 3న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వల్లభనేని వంశీ..!

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎట్టకేలకు తన నిర్ణయం ఏంటో తేల్చేసారు. ఇక, టీడీపీలో ఉండనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తూ లేఖ పంపిన వంశీ ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఆయన వైసీపీలోకి మారుతారా లేదా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వంశీ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇక, టీడీపీ అధినేత …

Read More »

టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి ఎవరో తెలుసా..?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat