Home / Tag Archives: Ganta

Tag Archives: Ganta

చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?

ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని …

Read More »

అచ్చెంనాయుడు, గంటాలపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్‌ఐ స్కామ్‌లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ …

Read More »

మూడు రాజధానుల ఏర్పాటుపై చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మాజీ మంత్రి…!

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం బాబుగారికి షాక్ ఇస్తూ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని మరోసారి స్పష్టం చేశాడు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …

Read More »

విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్ విచారణ.. బయటపడుతున్న టీడీపీ నేతల భూదందా..!

గత చంద్రబాబు సర్కార్ హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద ల్యాండ్ స్కామ్..విశాఖ భూముల కుంభకోణం. నాటి మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేలతో సహా అమరావతి పెద్దల వరకు హస్తం ఉన్నట్లు అప్పట్లో స్వయానా మరో టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు యదేచ‌్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారు. క‌లెక్ట‌ర్ లెక్క‌ల ప్ర‌కార‌మే జిల్లాలో 10,000 ఎక‌రాల‌కు పైగా భూమి లెక్క‌లు …

Read More »

చంద్రబాబుకు షాక్..టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు విశాఖ జిల్లాకు పాకాయి. విశాఖలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు అయితే..మరొకరు విశాఖ …

Read More »

వల్లభనేని రూట్ లో మరో ఎమ్మెల్యే…అదేగాని జరిగితే బాబుకి తడిగుడ్డే…!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ముందు నుయ్యా..వెనక గొయ్యా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇదంతా బాబుగారు చేసుకున్నదే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఆయనను నమ్ముకొని అధికారంలో కూర్చోబెడితే చంద్రబాబు మాత్రం గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించాడు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై దౌర్జన్యంగా వ్యవహరించేవారు. దీంతో విసిగిపోయిన ప్రజలు బాబుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే ఎన్నికలు..టీడీపీ …

Read More »

వైసీపీనుంచి గెలవడం పక్కా.. మళ్లీ మంత్రి కావడం పక్కా.. విశాఖలో క్యాడరేమంటుంది..?

  టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. …

Read More »

బ్రేకింగ్..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు…టెన్షన్‌లో చంద్రబాబు..!

ఇటీవలి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ఫ మెజారిటీతో గట్టెక్కిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ… వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్ట్ విచారణ జరిపింది.. ఈ కేసులలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది.  ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు సైతం హైకోర్ట్ నోటీసులిచ్చింది. ఈ కేసులలో తదుపరి విచారణను అక్టోబర్‌ 14కి వాయిదా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat