Home / Tag Archives: google pay

Tag Archives: google pay

స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?

ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే  మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …

Read More »

గూగుల్‌ పేలో లక్ష రివార్డు

గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్‌ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్‌ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్‌ పే నుంచి మెసేజ్‌ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్‌ …

Read More »

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

గూగుల్ పే తో సరికొత్త మోసం

గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …

Read More »

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat