Home / Tag Archives: greater hyderabad

Tag Archives: greater hyderabad

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత!

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్‌ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More »

వన మహోత్సవం‘ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడమ్‌ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే Kp…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కులో ‘వన మహోత్సవం‘ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసీలు మంగతాయారు, ప్రశాంతి, ఈఈ కృష్ణ చైతన్య మరియు …

Read More »

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 3.00గం.ల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు-ఎందుకంటే..?

తెలంగాణ  రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలోని  నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు.ఖైరతాబాద్‌ చౌరస్తా, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, చింతల్‌ బస్తీ, లక్డీకపూల్‌, బషీర్‌బాగ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ …

Read More »

కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్

వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు  స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …

Read More »

గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని  గ్రేటర్‌ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన  ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన  గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …

Read More »

గ్రేటర్ వాసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …

Read More »

విశ్వనగరం దిశగా హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్ పైన చేపట్టాల్సిన నిర్మాణాల పై ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేయాలని మంత్రి శ్రీ కేటీఆర్ పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ నగరంలో చేపట్టాల్సిన రైల్వే అండర్ పాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు …

Read More »

GHMC వాసులకు బ్యాడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా నేడు, రేపు కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, లింగంపల్లి- ఫలక్ నుమా, సికింద్రాబాద్- లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read More »

GHMCలో భారీగా కరోనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat