Home / Tag Archives: helmet

Tag Archives: helmet

బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!

ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …

Read More »

ఏపీలో ‘5 కేజీల మటన్‌ కొన్న వారికి హెల్మెట్‌ ఉచితం’

కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్‌ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్‌ కొన్న వారికి హెల్మెట్‌ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. …

Read More »

ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!

టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …

Read More »

అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!

ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి  తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే  ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్‌లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. see also :మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ …

Read More »

దండం పెడతా నాయనా….హెల్మెట్ ధరించండి.. ఎస్ఐ వినూత్న ప్రచారం…!

ప్రతి రోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు..దీంతో వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోతున్నాయి..అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు.. హెల్మెట్ ధరించండి అంటూ పోలీస్, రవాణాశాఖ ప్రచారం చేస్తూనే ఉన్నాయి..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్ అంటూ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అక్కా చెల్లెలు తమ సోదరులకు హెల్మెట్‌‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat