Home / Tag Archives: high court (page 6)

Tag Archives: high court

బోగస్ కంపెనీలపై విచారణ 21కి వాయిదా

బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు …

Read More »

పంచాయతీ ఎన్నికలను ఆపలేమన్న హైకోర్టు ..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య …

Read More »

వందేండ్ల త‌ర్వాత తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు

తెలుగు రాష్ర్టాల చ‌రిత్ర‌లో జ‌న‌వ‌రి 1, 2019కి ప్ర‌త్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …

Read More »

జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …

Read More »

తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్.

ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన …

Read More »

జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన …

Read More »

తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్‌ భేటీ ..

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్‌ కలిశారు. ముందుగా బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

Read More »

హైకోర్టును ఆశ్రయించిన బాబు గోగినేని..!

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ …

Read More »

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!

పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat