Home / Tag Archives: hike

Tag Archives: hike

ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శాలరీలు పెరుగుతాయ్‌!

ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్‌ న్యూస్‌ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్‌ అడ్వైజరీ, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …

Read More »

మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్  చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …

Read More »

60వేలకు దగ్గరలో బంగారం

అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరిగి రూ.49,780కి చేరింది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700కి చేరింది.

Read More »

ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!

ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …

Read More »

బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!

త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …

Read More »

ఉల్లి ధరలపై బాబు, లోకేష్‌ల ఆందోళన..ట్వీటేసిన పవన్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ …

Read More »

బిగ్ బ్రేకింగ్..గ్రామవాలంటీర్ల వేతనం పెంపు…!

నవ్యాంధ్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్ల పోస్టులను  ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా  1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. తొలుత గ్రామవాలంటీర్లకు గౌరవవేతనంగా రూ. 5000/- గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా సీఎం జగన్ గ్రామవాలంటీర్ల వేతనాన్ని రూ. 5000/- నుంచి రూ.8,000/- లకు పెంచాలనే యోచనలో …

Read More »

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….

తెలంగాణ ప్రభుత్వం మ‌రో తీపి క‌బురు అందించేందుకు సిద్ధ‌మైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat