Home / Tag Archives: Hindu dharma prachara yatra (page 3)

Tag Archives: Hindu dharma prachara yatra

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన..!

విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ పరిరక్షణార్థం ధర్మ ప్రచార యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వామివారు యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచారయాత్ర 58 రోజుల పాటు సాగనుంది. తొలుత ఉత్తర తెలంగాణ, తదుపరి దక్షిణ తెలంగాణలో స్వామివారు పర్యటిస్తారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సెప్టెంబర్28 …

Read More »

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులను ఆశీర్వదించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు శనివారం నాడు ఉదయం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు భూపాల్ పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి దంపతుల నూతన గెస్ట్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

వరంగల్ దేవీనవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి అనుగ్రహ భాషణం..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగిపోతుంది. హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రులలో కార్యక్రమంలో గత ఆరు రోజులుగా స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు కూడా స్వామివారు స్వయంగా రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి, …

Read More »

కొత్తకొండ వీరభద్రుడికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పూజలు…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగి పోతుంది. ఐదవ రోజైన గురువారం నాడు స్వామివారు సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ఆలయంలో వీరభద్రుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat