Home / Tag Archives: hit

Tag Archives: hit

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్టా, ఫట్టా..?

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్, డైరెక్టర్ పూరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రం విడుదల చేసాడు పూరి.దీంతో భారీ అంచనాలతో మూవీ రిలీజ్ అయ్యింది.ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీసర్ మంచి మాస్ అట్రాక్షన్ ను తీసుకొచ్చాయి.రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ …

Read More »

సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మరో హీరోయిన్..?

అందాల ముద్దుగుమ్మ సమంతపై చార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రసంసల జల్లు కురిపించింది.సమంత నటించిన ఓ బేబీ చిత్రంలో తన నటనకు ఫిదా అయిన ఛార్మి నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం..ఏ టైమ్‌లో పుట్టావ్ అంటూ పోగిడేసింది.దీనిపై స్పందించిన సామ్ ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చింది.దీనికి ఛార్మి నవ్వుతు నికి ఎమోజీలను పోస్ట్‌ చేసింది.మరోపక్క ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్ …

Read More »

ఆమెతో అర్జున్ రెడ్డి రొమాన్స్ చెయ్యాలనుకుంటున్నాడా…? అందుకేనా ఈ గిఫ్ట్ !

శ్రీమంతుడు హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.కబీర్ సింగ్ విడుదలైన తరువాత ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ముందుకే వెళ్తుంది.200కోట్లు క్రాస్ చేయనుంది.ఈ మేరకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రం హిట్ అయినందుకు గాను చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్‌ చెబుతూ కియారా అద్వానీకి సెపరేట్ గా గిఫ్ట్ పంపించాడు.అందులో తాను సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్ పంపించాడు.ఎలా …

Read More »

బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?

దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసింది. …

Read More »

ఈరోజు వరకూ ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టిన యాత్ర

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తెలుగుప్రజలను మెప్పిస్తోంది. వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ …

Read More »

హిస్టరీ రిపీట్ అవుతుందనే ఆందోళనలో టీడీపీ నేతలు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న లభిస్తోంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారు.. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను …

Read More »

రాత్రి డాడీ నిద్రపోతుండగా గడ్డం అంకుల్‌ ఇంటికి వచ్చాడు…అమ్మ చెప్పొద్దంది..!

అక్రమసంబంధాలలోనే అత్యంత దారుణమైన సంఘటన జరగింది. అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన …

Read More »