Home / Tag Archives: hyderabad (page 29)

Tag Archives: hyderabad

జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలో శిథిలావస్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు నోటీసులు జారీ చేయాల‌ని, ఆ భ‌వ‌నాల్లో నివ‌సిస్తున్న వారిని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ న‌ష్టాన్ని నివారించేందుకే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు తెలియ‌జేయాల‌ని …

Read More »

రూ.7.30 లక్షలతో నూతన కమ్యునిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ …

Read More »

ఉద్యమంలా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ వైద్యులు మార్కండేయులు తన 46వ పుట్టిన రోజు సందర్భంగా చిలుకూరులో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో 46 మొక్కలు నాటారు. అలాగే.. …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు

తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Read More »

ఏసీపీ ఇంట్లో 5 కోట్ల ఆస్తులు గుర్తించాం : ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి తెలిపారు. హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్‌తో పాటు అనంత‌పురంలో మొత్తం 25 చోట్ల‌ సోదాలు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని …

Read More »

న‌గ‌రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్  నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి స‌భ ముందు ఉంచారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ అంశంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెన‌తో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి …

Read More »

గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు

తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్‌ఎంఆర్‌ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్‌లో అధికారులు కొవిడ్‌ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్‌ భయం..వర్క్‌ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …

Read More »

ఈ నెల 7 నుంచి మెట్రో..

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్‌ లాక్‌–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …

Read More »

నన్ను మానసికంగా మానభంగం చేస్తున్నారు.యాంకర్ ప్రదీప్ సంచలన వ్యాఖ్యలు

తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ యువతి పేర్కొన్న జాబితాలో ప్రముఖ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ పేరు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. …

Read More »

హైదరాబాద్ లో సిటీ బస్సులు తిరుగుతాయా….?

హైదరాబాద్‌ లో ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్‌ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat