Home / Tag Archives: icc (page 4)

Tag Archives: icc

ఆ జట్టుకు భారీ షాక్..దీనికంతటికి కారణం ప్రభుత్వమే

జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగింది.ఐసీసీ ఆ జట్టును సస్పెండ్ చేసింది.దీనికంతటికి కారణం ఆ దేశ ప్రభుత్వమే ఎందుకంటే ఐసీసీ రాజ్యాంగానికి విరుధంగా క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అయితే ఈ నిషేధం వెంటనే అమ్మలోకి రానుంది.ఇకమీదట ఆ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని ఐసీసీ స్పష్టంగా తెలియజేసింది.బోర్డ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అది ఐసీసీ రూల్స్ లో లేదని చెప్పుకొచ్చింది. …

Read More »

1983లో టీమిండియా ఆటగాళ్లకు పారితోషికం ఎంతో తెలుసా..?

1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …

Read More »

ప్రపంచకప్ హీరోలకు కొత్త ర్యాంకులు, టాప్ ప్లేస్‌ మాత్రం కోహ్లీదే..!

ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో… 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ …

Read More »

అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …

Read More »

బీజేపీలోకి ధోనీ ఎంట్రీనా…?

టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజ‌కీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్ . తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. న‌రేంద్ర‌మోదీ టీంలో ధోని పొలిటిక‌ల్ ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యం ఆస‌న్నమైంద‌ని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ ప‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ …

Read More »

టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!

ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …

Read More »

కన్నీళ్ళు పెట్టిన ధోనీ..!

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …

Read More »

జడేజా సూపర్..!

ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్ ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో …

Read More »

టీమిండియా బలం .. బలహీనతలివే..!

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …

Read More »

దాదాకు వీరు డిపరెంట్ బర్త్ డే విషెష్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat