Home / Tag Archives: India (page 17)

Tag Archives: India

ఐపీఎల్ అభిమానులకు ఇక వీకెండ్ హంగామా లేనట్టే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ మార్చ్ 29 న ప్రారంభం కానుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై తో రన్నర్ అప్ చెన్నై తలపడనుంది. ఇక చివరి మ్యాచ్ మే 24న జరగనుంది. లీగ్ మ్యాచ్ అయితే మే17తో ముగియనుంది. అయితే ఇక అసలు విషయానికి …

Read More »

అతడి వేగం రాష్ట్రానికి కాదు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం..మరో బోల్ట్ !

అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!       శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని …

Read More »

ప్రాక్టీస్ మ్యాచ్ నే కదా అనుకుంటే భవిష్యత్తు ఉండదు జాగ్రత్త..!

ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే  అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …

Read More »

ట్విట్టర్ వేదికగా గంగూలీపై విరుచుకుపడ్డ యువరాజ్..అసలు కారణం ఇదే !

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదా’ గా ప్రసిద్ధి. భారత క్రికెట్ యొక్క దిగ్గజ వ్యక్తులలో గంగూలీ ఒకరు. అంతేకాకుండా అతడిని ‘మోడరన్ ఇండియన్ క్రికెట్ యొక్క రూపం’ అని కూడా పిలుస్తారు. 1990 సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత గంగూలీ భారత జట్టు భాధ్యతలు తీసుకొని ఇండియా అంటే బలమైన జట్లలో ఒకటిగా నిలిచేలా చేసాడు.తన ఆఫ్ మరియు ఆన్-ఫీల్డ్ దూకుడు మరియు మ్యాన్-మేనేజ్మెంట్ నైపుణ్యాలతో, …

Read More »

మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …

Read More »

కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !

టైటిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారా…? రాహుల్ ఏంటీ కెప్టెన్ ఏంటీ..? కోహ్లి వైస్ కెప్టెన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? పోనీ ఈ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిందా అంటే అదీ లేదు. మరి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియాలంటే ఈ కధ పూర్తిగా వినాల్సిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ జట్టుకు సారధిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ …

Read More »

టీమిండియా ఓటమినికి ఆ రెండు కారణాలే బలమైనవి !

న్యూజిలాండ్ టూర్ లో భాగంగా భారత్ టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కాగా భారత్ మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. దాంతో భారత్ పై కివీస్ వైట్ వాష్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే టీ20 సిరీస్ గెలవడంతో భారత జట్టు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే ఉంది అని అనుకున్నారంతా. కాని వన్డే సిరీస్ ఓడిపోయిన తరువాతే …

Read More »

ట్రై సిరీస్ ఫైనల్: 11 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం !

ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాపై 11పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో 6వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ 71 పరుగులతో అజేయంగా నిలిచింది. అనంతరం చేజింగ్ కి వచ్చిన భారత్ ఓపెనర్ మందానా తప్పా అందరు చేతులెత్తేశారు. దాంతో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. ఆమె 37బంతుల్లో 66 పరుగులు చేసింది.ఇందులో 12బౌండరీలు …

Read More »

కోహ్లి సారధ్యంలో 31 సంవత్సరాల తరువాత చెత్త రికార్డు నమోదు !

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆనందం కొన్నిరోజులైన అవ్వకముందే టీమిండియాకు ఎదురదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ మంగళవారం జరిగిన చివరి వన్డేలో కూడా ఓడిపోయింది. తద్వారా సిరీస్ 3-0 తేడాతో కివీస్ భారత్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సిరీస్ వైట్ వాష్ అవ్వడంతో …

Read More »

ఆ ఒక్క తప్పే ఇప్పుడు వన్డే సిరీస్ కు కుంపటిగా మారిందా..?

న్యూజిలాండ్ టూర్ అనగానే అందరికి ఎక్కడో ఒక్క అనుమానం. మొదట టీ20 సిరీస్ జగరనుంది కాబట్టి అందులోను కివీస్ తో టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు అంతగా  విన్నింగ్ శాతం లేకపోవడంతో కచ్చితంగా ఓడిపోతారు అని అనుకున్నారు. కాని 5మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాట్టింగ్ అలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat