Home / Tag Archives: indonesia

Tag Archives: indonesia

ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో 127 మంది దుర్మరణం!

 ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగి 127 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 180 మంది గాయాలపాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పెర్స్‌బాయ సురబాయ టీమ్ చేతిలో ఆరెమా టీమ్ ఓడిపోయింది. దీంతో రెండు జట్ల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ …

Read More »

ఇంటర్నేషనల్ నర్సింగ్ సదస్సుకు తొలిసారిగా తెలుగు నర్సింగ్  అసోసియేషన్ కి ఆహ్వానం..!

ఇండోనేషియా లో మార్చి 20-21, 2020 న జరగబోయే “నర్సింగ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ పై 2 వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్”  కు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు & కాన్ఫరెన్స్ స్పీకర్ గా లక్ష్మణ్ రుదావత్, గారికి ఆహ్వానం రావడం జరిగింది.”ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ & డెవలప్మెంట్” తో ప్రపంచవ్యాప్త ప్రచురణను కలిగి ఉన్న బయోలీగెస్, మార్చి 20-21, 2020 న జరగబోయే …

Read More »

గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నారా..? అయితే మీకు షాకే

భారతదేశంలో ‘పెళ్లికి ముందు శృంగారం’ అన్న మాట అనగానే చెంప చెల్లుమనిపిస్తారు. కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలకు విలువ ఇస్తారు కాబట్టి అలాంటివి మంచివి కాదని హెచ్చరిస్తారు. ఇంట్లో పెద్దలే కాదు.. యువతీ యువకులైనా ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో శృంగార లో ఎంజాయ్ చేస్తున్నారా? చేసేవారికైతే షాక్ తప్పదు ..! జైళ్లో చిప్పకూడు రుచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇండోనేషియా ప్రభుత్వం పెళ్లికాని …

Read More »

ఇండోనేషియాలో వరదలు..19 మంది మరణం, చెల్లాచెదురైన వేలాది కుటుంబాలు.

ఇండోనేసియాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడి సుమారు 19 మంది చనిపోగా, వేలాది కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి వాతావరణం అనుకూలించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దగ్గర 1200 కుటుంబాలకు సహాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.వాతావరణం కొంచెం అనుకూలించిన వెంటనే ప్రభుత్వం సహాయం చేయొచ్చని సమాచారం.  

Read More »

ఆసియా క్రీడల ప్రారంభోత్సవం…..!!

మరికొన్ని గంటల్లో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేషియా రాజధాని ఐన జకార్తాలోని జీబీకే స్టేడియంలో 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు గనంగా జరగనున్నాయి. 11,000 మంది అథ్లెట్లు, 5,000 మంది అధికారులు హాజరయ్యే ఈ ఇ గేమ్స్ కి జకార్తా, పాలెంబాగ్ ఆతిథ్యమిస్తున్నాయి. ఈ క్రీడలకుగాను ఇండోనేషియా ‘ఎనర్జీ అఫ్ ఆసియా’స్లోగన్ పెట్టింది. గురువారమే మన భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకం ఎగరేశారు. మాజీ ప్రధాని వాజపేయి …

Read More »

మహిళను మింగేసిన కొండచిలువ..ఎక్కడో తెలుసా..!

తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్‌ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. వా …

Read More »

ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat