Breaking News
Home / Tag Archives: Jagan Mohan Reddy

Tag Archives: Jagan Mohan Reddy

పింగళి వెంకయ్యను స్మరించుకున్నఏపీ సీఎం జగన్‌

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా …

Read More »

దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే

దశాబ్దకాలంగా జగన్‌ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్‌ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …

Read More »

రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో గృహ ప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో నిర్మించిన ఇంట్లోకి ఫిబ్రవరి 14 వ తేదీన వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 8:21 నిమిషాలకు రాజధానిలోని శాశ్వత నివాసంలోకి రానున్నట్లు సమాచారం.. ఏదైనా …

Read More »

వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో.. వైసీపీలోకి అధికార‌పార్టీ ఎమ్మెల్యే..!

క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి వ్య‌వ‌హారంలో ఏం జ‌రిగింది..? వైసీపీ నేత‌ల‌తో ఎందుకు ట‌చ్‌లోకి వ‌చ్చారు. అధిష్టానం బుజ్జ‌గింపులు వ‌ర్క‌వుట్ అయిన‌ట్టేనా..? చ‌ంద్ర‌బాబు బుజ్జ‌గింపుల‌తో దారికొస్తారా..? అధికార పార్టీలో ఆయ‌న‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేంటి..? ప‌్ర‌స్తుతం తాను ఉన్న మూడు ప‌ద‌వుల‌కు మేడా మ‌ల్లికార్జున రెడ్డి రాజీనామా చేస్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే. మేడా మ‌ల్లికార్జున రెడ్డి, అధికార పార్టీ …

Read More »

బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సభలోనే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని ప్రకటించారు.‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన …

Read More »