Home / Tag Archives: jayanthi

Tag Archives: jayanthi

సినీనటి జయంతి (76) కన్నుమూత

ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన జగన్ !

ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమనరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు ప్రాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడు. గాంధీజీ భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుడి జయంతి సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదగా “కర్తార్‌పుర్‌ నడవా” ప్రారంభం..!

సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సిక్కు మతం స్థాపకుడు గురు నానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని కూడా పిలువబడే భారత వైపున ఉన్న కారిడార్ యొక్క ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు, ఇక్కడ యాత్రికులకు కొత్తగా నిర్మించిన 4.5 కిలోమీటర్ల …

Read More »

నిజాయితీ, నిరాడంబరత కలబోసిన మహోన్నత నేత..లాల్‌బహుదూర్ శాస్త్రి…!

జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి  భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …

Read More »

ఆచార్య శ్రీ జయశంకర్ సారు యాదిలో…!

తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని శిలాక్షరం…ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం…తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత…ఆచార్య శ్రీ కొత్త పత్తి జయశంకర్ సార్ జయంతి నేడు. సమైక్యపాలనలో అన్ని విధాల దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన ..ఆచార్య జయశంకర్ 1934, ఆగస్టు 6న అంటే సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి  వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం …

Read More »

పింగళి వెంకయ్యను స్మరించుకున్నఏపీ సీఎం జగన్‌

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా …

Read More »

టీడీపీకి నేటితో మానవత్వ విలువలు మొత్తం పోయాయి..లక్ష్మీపార్వతి

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ పార్టీ మరియు నాయకుడు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కనీస భాద్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయపోవడం,కనీసం ఆయన ఘాట్ ను అలంకరించాపోవడం పై టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat