Home / Tag Archives: journalists

Tag Archives: journalists

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు

తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.

Read More »

జర్నలిస్టు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 260మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు. వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జలవిహార్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు.

Read More »

జర్నలిస్టులకు అండగా కమల్ హసన్

క‌రోనా సంక్షోభంతో ప్ర‌తి ఒక్క‌రు తీవ్ర ఇబ్బందుల‌కి గుర‌వుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు క‌డుపు నింపుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే ఈ క‌రోనా స‌మ‌యంలోను త‌మ ప్రాణాల‌ని ప‌ణంగా పెట్టి విధుల‌ని నిర్వ‌హిస్తున్న‌జ‌ర్న‌లిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు ప‌డుతుండడాన్ని గ‌మ‌నించిన క‌మ‌ల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. క‌రోనా వైర‌స్ కొంద‌రి జ‌ర్నలిస్ట్‌ల‌పై కూడా పంజా విసిరింది. వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, వారిలో ఒక్కొక్క‌రికి …

Read More »

ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో నిరసనలు

ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఎజె) ఇచ్చిన పిలుపుమేరకు… ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోయారని, సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులపై పలుచోట్ల దాడులు జరిగాయని …

Read More »

అమరావతిలో జర్నలిస్టులపై దాడి వ్యవహారం.. రైతుల పేరుతో చంద్రబాబు రోత రాజకీయం..!

అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేశారు. టీవీ జర్నలిస్ట్ దీప్తిని మహిళ అని కూడా దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు. తమ తోటి మహిళా జర్నలిస్ట్‌ను కాపాడేందుకు అడ్డుపడిన మరో ముగ్గురు జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. తమకు సదరు మీడియా ఛానళ్లు నచ్చకపోతే..శాంతియుతంగా …

Read More »

తెలంగాణలో 52,996 మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్ణిస్తున్న జర్నలిస్ట్ కాలనీ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు..ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ దేశంలో మరి ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు సైతం కలిసివచ్చారు అదే భావనతో సీఎం కేసీఆర్ గారు సంక్షేమానికి అత్యధిక …

Read More »

సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ …

Read More »

కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు….కేటీఆర్

విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat