Home / Tag Archives: journey

Tag Archives: journey

రక్షా బంధన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ  ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో  మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. మెట్రో దిగిన తర్వాత …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …

Read More »

ప్రయాణికులకు APSRTC శుభవార్త

క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన  హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్‌ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …

Read More »

కరోనా భయంతో యువతిని

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత …

Read More »

బిల్ గ్రేట్స్ కొన్న కొత్త పడవ ధర ఎంతో తెలుసా..?

బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …

Read More »

అమెరికాకు జ‌గ‌న్‌…సీఎం హోదాలో మొద‌టిసారి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాలో పర్యటించనున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు కీల‌క అధికారిక‌, రాజ‌కీయ సంబంధ‌మైన ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన …

Read More »

ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat