Home / Tag Archives: KA Paul

Tag Archives: KA Paul

వ‌ర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకున్నాడా..!

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌, సిద్ధార్ధ తాతోలు క‌లిసి తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ముందు అనుకున్న సమయం అంటే నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించ‌గా, సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల‌న చిత్రం రిలీజ్‌ కాలేదు.అఖరికి డిసెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కేఏ పాల్ మండిప‌డ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్ద‌ని కోర్టులో …

Read More »

రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …

Read More »

పిచ్చి పీక్స్ ..మూడో ప్రపంచ యుద్ధం ఆపుతా ! పాల్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్!

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ మరోసారి కేఏ పాల్ విషయంలో ట్విట్టర్ లో నిలిచాడు. పాల్ వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి దండం పెట్టేసాడు.ఇంతకు ఆ వీడియో చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కాల్సిందే. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి …

Read More »

ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!

వివాదాల డైరెక్టర్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకే హడల్. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ చాలా ఫన్నీ లిరిక్స్‌‌తో ఓ పాటను కంపోజ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం కృషి చేస్తారు. ఓట్లు …

Read More »

కేఏ పాల్ కు డేట్ ఫిక్స్ చేసిన వర్మ..రేపే విడుదల !

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ 2 ఉదయం …

Read More »

కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందా.?

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమాలో కామెడీ ఎలివేషన్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కామెడీ కి అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ సినిమాలో క్యారెక్టర్ ని …

Read More »

తన సోదరుడు హత్య కేసులో కేఏ పాల్ ..అరెస్టు వారెంట్ జారీ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, 2010 ఫిబ్రవరిలో …

Read More »

త్వరలో కేఏ పాల్ బయోపిక్..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నిక‌ల స‌మయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోష‌ల్ సైట్స్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా ఆయ‌న బ‌యోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా న‌టిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం సునీల్ అమెరికాలో ఉండ‌గా ఆయ‌నకి …

Read More »

హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?

బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తరువాత తారక్ షో నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్నిచ్చాయి. సెకండ్ సీజన్ లో హోస్టింగ్ జాబ్ చేసిన నానికి పెద్దగా లాభంరాలేదు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిందనే చెప్పుకోవాలి. తారక్ …

Read More »

సీఎం అవుతానన్నాడు.. కనీసం ఖాతా కూడా గెలవలేదు.. కేఏ పాల్ కూడా..

సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన …

Read More »