Home / Tag Archives: kaleshvaram

Tag Archives: kaleshvaram

మునగాలకు చేరిన కాళేశ్వరం జలాలు..మంత్రి జగదీష్ రెడ్డి

చివరి ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇప్పుడిప్పుడే నెరవేరుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అహోరాత్రులు శ్రమించి ఇంజినీరింగ్ పాత్రలో నిర్మించిన కాళేశ్వరం జలాల ఫలాలు రైతులకు అందడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కండ్లలో అంతులేని ఆనందం కనిపిస్తోందని ఆయన చెప్పారు. మినిట్ టు మినిట్ సూర్యపేట జిల్లాకు కాళేశ్వరం నుండి పారుతున్న గోదావరి జలాలు ఎక్కడి దాకా చేరాయి అంటూ చేస్తున్న …

Read More »

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన …

Read More »

కాళేశ్వరం పై బీబీసీ ఆసక్తి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీబీసీ ఛానల్ ఆసక్తి కనబర్చింది.అనుమతుల సాధన, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా  జరుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీబీసీ ఇండియా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..! ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కోటి‌ఎకరాల మాగాణిగా తెలంగాణ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి  తాడూరి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “కాళేశ్వరం” ప్రాజెక్ట్ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాలని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో పూర్తి గా కరువు వచ్చిన 365 రోజులు రాష్ట్రం మొత్తం నీరందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  స్వయంగా వారే ఒక “ఇంజనీర్” లాగా మారి ఈ కాళేశ్వరం మహా ప్రాజెక్టును తీర్చిదిద్దారు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

హాట్సాఫ్ హరీష్ రావు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …

Read More »

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెల్పిన మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు మంత్రి హరీష్ రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు.వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శివుని అనుగ్రహం తో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్నీ మనసారా వేడుకొంటున్నానని ఆయన చెప్పారు. పరమేశ్వరుని కటాక్షంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు..

తెలంగాణ ద‌శ‌, దిశ‌ను మార్చే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు గుప్పించారు. అంతరాష్ట్రీయ నదుల అనుసంధానం కార్యక్రమం లో కాళేశ్వరం పై చర్చించిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా కితాబు ఇచ్చారు. రైతుల, సాగునీటి అవ‌స‌రాలు తీర్చేలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పనితీరు ఉంటుంద‌ని కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక బడ్జెట్ కేటాయించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేంద్ర మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat