Home / Tag Archives: kangati sridevi

Tag Archives: kangati sridevi

పత్తికొండలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు తోడుగా వైసీపీ ఎమ్మెల్యే రికార్డ్

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా జమ …

Read More »

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లాలో నిరాహార దీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లా వెల్దుర్తి లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ..మూడు రాజధానులు వల్ల …

Read More »

సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా కర్నూల్ జిల్లాకు జగన్..వైసీపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఇప్పటికే సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు.సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 17న కల్లూరు మండలం పెద్దపాడు సంజీవయ్య ఉన్నత పాఠశాల ఆవరణంలో వైఎస్సార్‌ కంటి వెలుగు ఫేజ్‌-3 (60 ఏళ్లు పైబడినవారికి కంటి పరీక్షలు) ప్రారంభిస్తారని తెలిపారు. నవరత్నాలలో భాగంగా నాడు-నేడు …

Read More »

కర్నూల్ జిల్లాలో భారీ ఎత్తున నినాదాలు.. నిరసనలు

అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వతోముఖాభివృద్దేలక్ష్యంగా   ముఖ్యమంత్రి  సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాల్సిన టిడిపి నాయకులు అమరావతి రాజధాని ఉండాలి మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో పెయిడ్ ఆర్టిస్ట్ లతో డ్రామాలు …

Read More »

నారా లోకేష్‌ ఆ విషయం మరవడం సిగ్గుచేటు..ఎమ్మెల్యే శ్రీదేవి

రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైసీపీ నాయకుడు, తన …

Read More »

నువ్వు కాదు మీ నాయనా వచ్చిన పత్తికొండ ప్రజలకు తెలుసు నిజం ఏంటో ..ఎమ్మెల్యే శ్రీదేవి

అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అండదండలతో రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని తెలుగుదేశం జాతీయ నాయకుడు నారా లోకేష్‌ విమర్శించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోమ వారం కర్నూలు జిల్లా పత్తికొండకు వచ్చారు. ఈ సంధర్భంగా మాట్లడూతు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక కత్రిమ కొరత సృష్టించి భవన కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో ఇసుక …

Read More »

పుట్టినిల్లుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద టీడీపీ నేతలు వైసీపీ దెబ్బకు ఘోరంగా ఓడిపోయారు. మరి కొంతమంది టీడీపీ నేతలు ఇక రాజకీయాలు ఇక వద్దు అనే విధంగా జగన్ హావా నడిచింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడ మాజీ మంత్రుల మీద, …

Read More »

కేయి శ్యాంబాబును వదిలే ప్రసక్తే లేదు..పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైసీపీ మొట్ట …

Read More »

పత్తికొండలో వైసీపీ హావా..కేయి ఫ్యామీలీ ఓటమి ఖాయం

ఏపీలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి . తాజాగా పత్తికొండ వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పెరవలి : పెరవలి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. మందాటి ఓబన్న ,రాధాకృష్ణ ,దడిపినేని వెంకటేష్ ,కోదండరాముడు ,భీమ లింగప్ప ,అగ్రహారం నాగరాజు పెద్ద మద్దికెరప్ప తదితరులు. మద్దికేర : మద్దికేర …

Read More »

కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!

వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat