Home / Tag Archives: kapil dev

Tag Archives: kapil dev

జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..

ఈ 15కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో దేశభక్తి పెంచే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండాను పెట్టాలని సూచించారు. అంతేకాకుండా 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్క ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు. ఈ తరుణంలో కేంద్ర సమాచార శాఖ హర్ …

Read More »

కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.

Read More »

వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.

Read More »

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన …

Read More »

బ్రేకింగ్..కోహ్లి ఐపీఎల్ నుండి తప్పుకుంటే ఇండియాకు మంచిదట !

ఈరోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత డబ్బు సంపాదించిన సరే కాసేపు సమయం లేకపోతే ఆ సంపాదనకు అర్ధమే లేకుండా పోతుంది. మనిషి సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండడానికే, ఇక అది క్రీడలకు కూడా బాగా చెప్పొచు. ప్రస్తుత రోజుల్లో ఆటకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో దానికి తగ్గటుగా విశ్రాంతి కూడా ఉండడం అంతే ముఖ్యమని చెప్పాలి. దీనంతటికి మూల కారణం డబ్బే అని చెప్పాలి. …

Read More »

మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్‌,లెజండ్రీ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డితో పాటు పలువురు …

Read More »

చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?

టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …

Read More »

ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..

టీమిండియా కొత్త కోచ్‌‌ ఎంపిక విషయంలో  గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ కోచ్‌‌ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి  సంబంధించిన స్టాఫ్‌‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు  కపిల్‌‌ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌‌గా డబ్ల్యూవీ రామన్‌‌ను ఎంపిక …

Read More »

1983లో టీమిండియా ఆటగాళ్లకు పారితోషికం ఎంతో తెలుసా..?

1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat