Home / Tag Archives: kashmir

Tag Archives: kashmir

సమంతతో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

లవ్‌స్టోరీ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ, టాప్‌ హీరోయిన్‌ సమంత కలిసి నటిస్తున్న మూవీకి సూపర్‌ టైటిల్‌ను టీమ్‌ అనౌన్స్‌చేసింది. మజిలీ, నిన్నుకోరి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే కాశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ కొనసాగుతోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై …

Read More »

సూపర్ స్టార్ కు అపాయం పొంచి ఉందట..అడుగుపెడితే సెక్యూరిటీ ఉండాల్సిందే !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. అయితే ఈ ప్రాతంలో ఇప్పుడు ఆర్టికల్ 370 కి సంబంధించి ఇక్కడ కొన్ని అనుమతులు లేకుండా చేసారు. ఇందులో భాగంగానే అన్నీ …

Read More »

బ్రేకింగ్..భారత్‌లో చొరబడిన 40 మంది ఉగ్రవాదులు…?

కశ్మీరీ ప్రజలకు కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీరీ అంశంపై 70 ఏళ్లుగా చలికాచుకుంటున్న పాకిస్తాన్‌ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో యాగీ చేసినా..ఆఖరికి ఐక్యరాజ్యసమితికి వెళ్లినా..కశ్మీరీ అంశం భారత అంతర్గత సమస్య,..అందులో జోక్యం చేసుకోమని ప్రపంచదేశాలు …

Read More »

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్…!

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. …

Read More »

అదృష్టం అంటే అతడిదే..యావత్ భారత్ గర్వించదగ్గ విషయం ఇది..!

టీమిండియా మాజీ సారధి ప్రస్తుత భారత కీపీర్ మహేంద్రసింగ్ ధోని విండీస్ టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ లో భాగంగా ధోని రెండు నెలలు క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఈ మేరకు ధోనీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారాచూట్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే మోదీ సర్కార్  జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి  కల్పించే ఆర్టికల్  370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం …

Read More »

ఆర్టికల్ 370 రద్దు విషయంలో తెలుగోడిదే ముఖ్య పాత్ర..!

బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టికల్ 370 రద్దు  చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి పాత్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనదే ముఖ్య పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 …

Read More »

ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్…కశ్మీర్‌కు అదనపు బలగాలు…!

దేశంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంది. 70 ఏళ్లకు పైగా 370 ఆర్టికల్‌పై వివాదం కొనసాగుతున్నా జమ్ము – కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పాలకులు, కానీ గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం కాని ముందుకు రాలేదు. కానీ మోదీ సర్కార్ అనూహ్యంగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దు …

Read More »

కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!

టీమిండియా జట్టు మాజీ సారధి, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా ఇండియా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వన్డే ప్రపంచ కప్ మరియు  టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది ఇండియా. ధోని క్రికెటర్ నే కాదు గొప్ప దేశభక్తుడు కూడా. ఎంత భక్తి అంటే దేశంకోసం …

Read More »

రాజ‌కీయ నేత‌ల్ని చంపండి…గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న పిలుపు

ఉన్న‌త‌మైన హోదాలో ఉన్న‌వారు త‌మ గౌర‌వాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మ‌రించి నోటికి ప‌ని చెప్పి…వివాదాల‌ను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమ‌నాల్సి ఉంటుంది?ఇప‌్పుడు ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీద‌కు వ‌చ్చిందంటే  జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య‌ల‌తో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …

Read More »

కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ధోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat