Home / Tag Archives: kcr (page 32)

Tag Archives: kcr

మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి, అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా వారు అందించిన స్పూర్తి గొప్పదని సిఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని …

Read More »

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి – సి.ఎస్ శాంతి కుమారి

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు రాత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ …

Read More »

అభివృద్ధి,సంక్షేమం లో దేశానికి ఆదర్శం తెలంగాణ….

జగిత్యాల పట్టణ 1వార్డు కి చెందిన పల్లపు కుమార్, వల్లేపు శ్రీకాంత్, శ్రీకాంత్ దావీద్ లు కౌన్సిలర్ కుసరీ అనిల్,రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు వళ్లేపు మొగిలి గార్ల అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరగా జగిత్యాల పట్టణ శుభ మస్తు కన్వెన్షన్ లో బి అర్ ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు …

Read More »

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు.రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు. కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 24 గంటలు కరెంటు కావాలో, మూడు గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను …

Read More »

విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండకూడదు

తెలంగాణలో వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి లతో …

Read More »

ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …

Read More »

మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అవసరమైతే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. …

Read More »

మూలధన వ్యయంలోనూ తెలంగాణ టాప్‌

ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మూలధన వ్యయం కింద రూ.37,524 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి రెండు నెలల్లోనే రూ.6,785 …

Read More »

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ …

Read More »

చైర్మన్ల పదవీ బాధ్యత స్వీకరణమహోత్సవంలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మాటం బిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు. ఈ సందర్బంగా ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat