Home / Tag Archives: Keesara

Tag Archives: Keesara

దత్తత గ్రామానికి రూ.6కోట్లు మంజూరు

తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌కుమార్‌ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న …

Read More »

హైదరాబాద్‌లో దిశ తరహాలో మరో ఘటన.. మహిళకు మద్యం తాగించి, అత్యాచారం..!

హైదరాబాద్‌లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినా ఏమాత్రం భయం లేకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా దిశ ఘటన తరహాలోనే ఓ మహిళకు మద్యం తాగించి అత్యాచారం తాగించిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరెడ్‌మెట్‌లో నర్సయ్య అనే కాంట్రాక్టర్ తన దగ్గర పని చేస్తున్న ఓ యువతికి మద్యం తాగించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే..నర్సయ్య అనే భవన నిర్మాణ కాంట్రాక్టర్ దగ్గర కొందరు మహిళా …

Read More »

ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది

తెలంగాణ రాష్ట్ర  అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …

Read More »

ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ జోగినపల్లి..!

సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం …

Read More »

అభయారణ్యంలో పచ్చదనం  పెంచుతా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కీసరగుట్ట అభయారణ్యాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌  అక్కడకి చేరుకుని పెద్దెత్తున మొక్కలను నాటి హారిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎంపీ సంతోష్‌ కుమార్ పిలుపుతో కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు  పెద్దెత్తున కీసరగుట్ట కు తరలివచ్చి.. 15 వేల మొక్కలను నాటారు. మంత్రి మల్లారెడ్డి,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  2042 ఎకరాల అటవీ …

Read More »

శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!

ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat