Home / Tag Archives: kodangal

Tag Archives: kodangal

రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …

Read More »

ఎంపీ బ‌రిలో రేవంత్‌..కాంగ్రెస్‌లో కొత్త కామెడీ

కొడంగల్‌లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌చారం కామెడీగా మారిపోయిన సంగ‌తి  తెలిసిందే. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు మారు పేరు అయిన రేవంత్ రెడ్డి తీరు నుంచి కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ప్ర‌క్రియ‌లో భాగంగా టీఆర్ఎస్ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని సీరియ‌స్‌గా తీసుకొని రేవంత్‌ను ఓడించింది.  దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి త‌న గురించి కొత్త ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. రేవంత్ …

Read More »

అరెస్ట‌యిన రేవంత్‌..అయినా తగ్గని అహంభావం

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వివాదం సృష్టించే ప్రయ‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. సభకు సీఎం కేసీఆర్‌ హాజరయి ప్రసంగించనున్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గి, కొడంగల్ లలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రత దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ …

Read More »

ఈసీకి దొరికిపోయిన రేవంత్‌..ఇక ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేద‌ట‌

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేర‌యిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త‌న నోటి దురుసు కార‌ణంగా అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే అవుతారో కాదో అనే సందిగ్ద స్థితికి ఆయ‌న చేరుకున్నారు. ఎన్నిక ప్ర‌క్రియ‌లో భాగంగా ఇటీవ‌ల పోలీసు అధికారులు అన్ని పార్టీలకు చెందిన నాయ‌కుల‌కు సంబంధించిన నేత‌ల నివాసాల‌పై సోదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ ర‌చ్చ చేశారు. కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి, మా …

Read More »

కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? …

Read More »

రేవంత్‌కు షాక్‌…ముఖ్యనేత గుడ్‌బై

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలింది. ముఖ్యనేత ఆయ‌న‌కు కీల‌క స‌మ‌యంలో ఝ‌ల‌క్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తల‌ను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బ‌రిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు. కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో …

Read More »

కొడంగల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు పక్కా..

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, నరేందర్‌రెడ్డిపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను బరిలో దింపారని తెలుస్తుంది.రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజలు రేవంత్‌ను ఛీ కొడుతున్నారన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్దులు విమర్శించారు.ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన …

Read More »

బ్రేకింగ్ : మరోసారి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!

గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

త్వరలో కోడంగల్ కు ఉప ఎన్నిక ..

తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి అనుముల రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతున్నది. ఈ నెల 27న స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి చేసిన తన రాజీనామా పత్రాన్ని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అయితే నవంబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు …

Read More »