Home / Tag Archives: kohli (page 7)

Tag Archives: kohli

సచిన్‌ -గంగూలీల రికార్డు బ్రేక్‌..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …

Read More »

ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!

ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్  బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రహానే, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ …

Read More »

మొదటిరోజే ప్రమాదంలో పడేవాళ్ళు…జస్ట్ మిస్

ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ గురువారం మొదలైంది. అయితే ముందుగా టాస్ గెలిచిన కరేబియన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అందరు ముందుగా అనుకునట్టుగానే భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో వెస్టిండీస్ కు కష్టమైన పరిస్థితి అని …

Read More »

రికార్డులతో  హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !

టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే  మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …

Read More »

టీమిండియా కెప్టెన్..25, వైస్ కెప్టెన్…26 ??

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మంచి జోరుమీద ఉంది.అటు కెప్టెన్ ఇటు వైస్ కెప్టెన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారనే చెప్పలే. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానంలో ఉన్నారు. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేసాడు. అయితే హిట్ మాన్ రోహిత్ మరో 26 పరుగులు …

Read More »

నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?

సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …

Read More »

ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది..అంతా సిద్ధమేనా ?

ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …

Read More »

జట్టుకు ప్రయోగాల సమయం వచ్చేసింది..!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ …

Read More »

కొత్త కోచ్ ఎంపికలో టీమిండియా సారధి సంచలన వ్యాఖ్యలు..!

భారత జట్టుకు కొత్త కోచ్ వెతకడంలో బీసీసీఐ జోరుగా ఉందని చెప్పాలి. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ దరఖాస్తులు కోరుతూ ప్రకటనలు కూడా విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి  వరల్డ్ కప్ తో తన కాంట్రాక్టు పూర్తి అయినప్పటికీ వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ఉండడంతో మరో 45రోజులు కాంట్రాక్టును పొడిగించడం జరిగింది. హెడ్ కోచ్ తో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ 45రోజులు ఉంటారు. …

Read More »

ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..

టీమిండియా కొత్త కోచ్‌‌ ఎంపిక విషయంలో  గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ కోచ్‌‌ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి  సంబంధించిన స్టాఫ్‌‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు  కపిల్‌‌ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌‌గా డబ్ల్యూవీ రామన్‌‌ను ఎంపిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat