Home / Tag Archives: kurnool (page 4)

Tag Archives: kurnool

కర్నూలులో ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్‌’

కర్నూలులో ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ సీఎం సర్‌’ ఆకారంలో నిలబడి తమకు ఉద్యోగాలు ఇచ్చి భరోసా కల్పించారంటూ వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వలంటీర్లు, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ నుంచి జిల్లా పరిషత్‌ …

Read More »

కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” వినూత్నరీతిలో కార్యక్రమం

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోనే మొదటిసారిగా కర్నూలులో వినూత్నరీతిలో సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్రమాణం చేశారు. ప్రభుత్వ పథకాలను అంతఃకరణ శుద్ధితో ప్రజలకు అందేలా పాటు పడతామని …

Read More »

కర్నూల్ జిల్లాలో పెట్రోల్‌ కొంటున్నార..అయితే జాగ్రత్త

కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్‌ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్‌ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్‌ 1/2 లీటర్‌ కూడా లేకపోవడంతో పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …

Read More »

కర్నూలులో చంద్రబాబు, పవన్ శవయాత్రలు…!

కర్నూలులో జుడిషియల్ హైకోర్టు ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ శవయాత్రను నిర్వహిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, రాయలసీ యువజన సంఘనాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో టిడిపి కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతు  తెలియజేశారు. …

Read More »

మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …

Read More »

తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు..సీఎం జగన్‌ న్యాయం

ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్‌ వల్ల న్యాయం జరుగుతుందని కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల …

Read More »

పెద్ద పాపకు 5 సంవత్సరాలు..చిన్నపాపకు 4 నెలలు..కాలువలో పడేసిన కన్న తల్లి

రెండో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లికి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో నాలుగు నెలల పసిబిడ్డను కాలువలో పడేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోగా.. కడుపు కోతతో ఘొల్లుమంటోంది.. వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన సుహాసినికి బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన నాగేంద్రతో ఏడేళ్ల …

Read More »

కర్నూలులో హైకోర్టు ..రాయలసీమలో నిజమైన న్యాయం..భారీగా పెరగనున్నజగన్ క్రేజ్

ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు. …

Read More »

కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాలలో పెరగనున్నజగన్ క్రేజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ అసెంబ్లీ …

Read More »

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్య..రెండు స్కార్పియో వాహనాల్లో ఒక్కసారిగా వేట కొడవళ్లతో

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) దుండగలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat