Home / Tag Archives: lakshman

Tag Archives: lakshman

ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన  ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …

Read More »

డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న  నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …

Read More »

3రోజుల్లో టీబీజేపీ చీఫ్ మార్పు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను తప్పించనున్నారా..?. రానున్న మూడు రోజుల్లోనే చీఫ్ ను మార్చేస్తున్నారా..?. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా..?. అంటే అవుననే వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ,మాజీ మంత్రి డీకే అరుణ,మురళీధర్ రావు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తోన్నాయి. …

Read More »

హైదరాబాద్ యూటీపై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ ను దేశానికి రెండోరాజధానిగా చేస్తారని కేంద్ర అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్ యూటీ చేస్తారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రానికి కానీ బీజేపీకి కానీ లేదని ఆయన …

Read More »

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి …

Read More »

తెలంగాణలో బీజేపీదే అధికారం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. ఎవరి బలం ఎంత..?

మరో పద్నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు తమ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ ఉత్తమ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇరు పార్టీలకు చెందిన …

Read More »

తెలంగాణ సర్కారుకు బీజేపీ లక్ష్మణ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొనని పన్నెండు వందల సిబ్బందిని తప్పా మిగతావారిని ఎవర్నీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే …

Read More »

ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. ఇదే తరహా పిటిషన్‌ను గతంలోనూ కొట్టేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.అయితే ఈ పిటిషన్లు ప్రతిపక్షాల ప్రోద్భలంతో వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Read More »

పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat