Home / Tag Archives: lawyers

Tag Archives: lawyers

జగన్ మహాకంత్రి -టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …

Read More »

నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …

Read More »

న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …

Read More »

పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్

ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి  నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా  బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …

Read More »

బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన

ఏపీలో పెనుసంచలనం సృష్టించిన  స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …

Read More »

అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు

ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్  స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట.  కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …

Read More »

దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?

దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …

Read More »

ఇప్పటికే 74మందితో భద్రతనిస్తున్నాం.. మావోయిస్టులు, స్మగర్లనుండి బాబు గారికి త్రెట్ ఉంది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టంచేశారు. 24 గంటలూ ఒక్కరే …

Read More »

నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత

 ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్‌కాలితో తన్నాడు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో …

Read More »

కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం..ఉద్రిక్తత

ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్‌ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat