Home / Tag Archives: life style (page 7)

Tag Archives: life style

బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏమి తినాలి అంటే..?

బ్రేక్ ఫాస్ట్ సమయంలో మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ జీర్ణ ప్రక్రియకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ పెరుగుతుంది.

Read More »

పరిగడుపున నిమ్మ రసం తాగితే ఏమవుతుంది..?

నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Read More »

కాఫీ తాగడం మంచిదా.?.. కాదా..?

మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Read More »

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా మీరు? .ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతారు. అయితే దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలా చేయడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. >కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. > చురుకుగా ఉండలేరు. > గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది. > ఎసిడిటీకి కారణమవుతుంది. >నిద్ర లేవగానే గ్లాస్ …

Read More »

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే..?

డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి ” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు మోతాదులో తీసుకోవాలి

Read More »

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే..?

ఉదయం లేవగానే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మరి అలా చేయడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. *జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. *శరీరంలో ఉండే టాక్సిన్లు నశించి వ్యర్థాలుగా బయటకు పంపబడుతాయి. *చర్మ రక్షణకు, కేశ రక్షణకు ప్రయోజనకరం. *మల బద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.

Read More »

జొన్నరొట్టెతో ప్రయోజనాలు ఎన్నో..?

జొన్నరొట్టెతో ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *షుగర్ పేషంట్లకు ఎంతో ఉపయోగకరం. *శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. *గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. *జీర్ణక్రియకు మేలు చేస్తుంది *జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *అధిక బరువును కోల్పోవచ్చు. *కంటిచూపు పెరుగుతుంది.

Read More »

మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్  చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …

Read More »

అమ్మాయి అందగా ఉందని ఇలా చేస్తున్నారా..?

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు షేర్ చేయొద్దని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలు డీపీగా పెట్టి, చాట్ చేసి వివరాలు తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారని, ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని మన మిత్రులకు తెలపండి. బీ కేర్ ఫుల్.

Read More »

మామిడి పండ్ల‌తో ఇలా చేస్తే..?

పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్‌, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌- సి, ఎ, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమిన్‌-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్‌, టర్పెనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat