Home / Tag Archives: loans

Tag Archives: loans

ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంఫర్ ఆఫర్లు

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది.  ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ …

Read More »

ఈఎంఐలు చెల్లించక్కర్లేదు

రుణగ్రహితలు రానున్న మూడు నెలల పాటు ఎలాంటి ఈఎంఐలు చెల్లించకపోయిన క్రెడిట్ స్కోర్ తగ్గించవద్దు అని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ మూడు నెలలపాటు రుణాలపై అసలు లేదా వడ్డీని చెల్లించకపోయిన డిపాల్ట్ గా పరిగణించరాదు అని సూచించింది. ఈ ఆదేశాలు ఆర్బీఐ సూచించిన కాలం వరకు కోనసాగుతాయని సెబీ ప్రకటించింది.

Read More »

బ్రేకింగ్..ఈడీ ముందుకు రిలయన్స్ చైర్మన్ అనీల్ అంబానీ !

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …

Read More »

డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..!

మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు …

Read More »

అమ‌రావ‌తికి అప్పు…బాబు బ్యాచ్ మైండ్ బ్లాంక‌య్యే రిప్లై ఇచ్చిన వ‌ర‌ల్డ్ బ్యాంక్‌

వైఎస్సార్పీసీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం వెనక్కు తీసుకుందని ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ స్పష్టత నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థికసాయంపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఒక బిలియన్ (రూ.6,886 కోట్లు) డాలర్ల మేర ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థికసాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొన్నదని ప్రపంచ బ్యాంకు …

Read More »

ఖాతాదారులకు SBI శుభవార్త

దేశంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రుణరేట్లను 0.05% తగ్గింపు నేటి నుంచే అమలుల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కీలక రెపో రేట్లు తగ్గింపు కారణంగా ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ డిపాజిట్లు విలువ రూ.29లక్షల కోట్లు కాగా.. హోమ్ లోన్స్ ,వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు 35% …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat