Breaking News
Home / Tag Archives: loss

Tag Archives: loss

బరువు తగ్గాలంటే..?

నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …

Read More »

సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద …

Read More »

నష్టాలతో స్టాక్ మార్కెట్లు..!

ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

Read More »

నష్టాల్లో మార్కెట్లు..!

దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.

Read More »

డియర్ కామ్రేడ్…చివరికి మిలిగింది నష్టమే !

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …

Read More »

జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !

ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే  మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …

Read More »

బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?

ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …

Read More »

శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..

మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …

Read More »

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా..

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై …

Read More »