love couples – Dharuvu
Breaking News
Home / Tag Archives: love couples

Tag Archives: love couples

కుల పిచ్చి వల్ల మరో ప్రేమజంట బలి…మాధవి పరిస్థితి విషమం

కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన‍్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు.మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది.హైదరాబాద్‌ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్, బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల …

Read More »

ప్రేమ జంట ఆత్మహత్య….

రంగారెడ్డి జిల్లా టంగుటూర్ లో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధల కారణంగా ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన యల్లాశ్,లావణ్య గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు.వీరిద్దరూ వరసకు బావా మరదళ్ళు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ప్రతి చిన్న విషయానికి గోడవపడేవారు. దీని కారణంగానే యల్లాశ్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బావ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెకుసున్న లావణ్య …

Read More »