Home / Tag Archives: mahakutami

Tag Archives: mahakutami

తెలంగాణలో కొంపముంచిన చంద్రబాబు పొత్తు..కూటమీను దెబ్బతీసిన ప్రధాన అంశాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. కూటమి పేరుతో చేసిన పొత్తు రాజకీయాలు ఆ పార్టీని నిండా ముంచింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత ఎజెండాతో కాకుండా ప్రజల్లో విశ్వసనీయత లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ చివరకు సరైన ఎత్తుగడ లేక ఎన్నికల్లో చతికిలపడింది. ముందస్తు …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా.?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇకపై పూర్తిగా టీడీపీ అధినేత గుప్పిట్లోకి వెళ్లనుందా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు పని చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందా? ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కమలం పార్టీని వ్యతిరేకించిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి బద్ధ శతృవైన కాంగ్రెస్‌తోనే జతకట్టడంతో మహాకూటమీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లషకులు. దీనిపైనే అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్టీఆర్ …

Read More »

చీలిక దిశ‌గా కూట‌మి..వాకౌట్ చేసిన కోదండ‌రాం

టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు అవుతోంది. తాము రంగంలోకి దిగితే…సీన్ మారుతుందని ప్రకటించుకుంటున్న కూట‌మికి…ఆదిలోనే సీన్ సితార అవుతోంది. ఓ వైపు సీట్లు మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు విష‌యంలో వివాదం కొన‌సాగుతుండ‌గా, మ‌రోవైపు మిత్రపక్షాలు త‌మ బ్లాక్‌మెయిల్‌ను కొన‌సాగిస్తున్నాయి. తాజాగా ఏకంగా టీజెఎస్ వాకౌట్ చేసింది.   తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు …

Read More »

వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి-జగన్ సమక్షంలో చేరిక..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే.నాడు మూడు దశబ్ధాల కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతుండటంతో …

Read More »

మహకూటమిలో ప్రకంపనలు..!

టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి ల‌క్ష్యంగా కాంగ్ర‌స్ సార‌థ్యంలో ఏర్పాటైన మ‌హాకూట‌మి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు కూట‌మికి గుడ్‌బై చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించింద‌ని అయినా, తమ‌కు నిరాద‌ర‌ణే ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్‌తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …

Read More »

కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు

 రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …

Read More »

పొత్తుల మహాకూటమికి ఓటమి ఖాయం…..

ప్రతిపక్షాల దుష్టకూటమికి ఓట్లడిగే నైతికహక్కు లేదని, వారికి ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అభివృద్ధి కండ్ల ముందట కనిపిస్తున్నదని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో అందోల్ నియోజకవర్గంలోని పలుపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నుంచి సుమారు 2,500 మంది మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat