Breaking News
Home / Tag Archives: mangalagiri

Tag Archives: mangalagiri

ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు  మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను  …

Read More »

బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చోరీ

సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …

Read More »

డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ …గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి, డీజీపీ !

ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న ఈ 25 మంది డీఎస్పీలలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. వీరితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత,  డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ …

Read More »

సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉంది..పవన్ కళ్యాణ్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే…తెలిసి తెలియని మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఇప్పటివరకు చంద్రబాబు దిగజారిపోతున్న విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్‌ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే …

Read More »

తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …

Read More »

మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న ఆర్కే..!

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పోలీసు సిబ్బందికి తనదైన శైలిలో సహాయం అందించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.నిత్యం ఓ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, అరటి పండు, మజ్జిగ ప్యాకెట్ లను అందజేశారు.ఇలా తమ శ్రమను గుర్తించి తనదైన శైలిలో సహాయం చేసే దాతృత్వం చూపించిన ఎమ్మెల్యే ఆర్కే కు సదరు సిబ్బంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల భాదలు తెలుసుకుని వాటిలో …

Read More »

ఎయిమ్స్‌ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవం..

వైఎస్ఆర్సీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎయిమ్స్‌ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దేశంలోని 9 ఎయిమ్స్‌ సంస్థలకు పార్లమెంట్‌ నుంచి ఎన్నికలను నిర్వహించారు.దేశంలోని తొమ్మిది ఎయిమ్స్‌ సంస్థలకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు.

Read More »

తన ఓటమికి అసలు కారణం చెప్పిన లోకేష్..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ ఓటమిని చవి చూసిన సంగతి తెల్సిందే. ఆయనపై ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. దాదాపు5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు …

Read More »

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు

మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …

Read More »

అర్ధరాత్రి వరకూ క్యూ లైన్లలో నిలబడి మరీ ఓట్లేసింది లోకేశానికి కాదు.. కేవలం భయపడే

మంగళగిరి నియోజకవర్గంనుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,769 ఓట్లతో గెలిచారు. ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, లోకేష్‌కు 99,314 ఓట్లొచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. అయితే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలిచ్చిన ఫలితం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసింది. కమ్మసామాజిక వర్గం ఎక్కువగా ఉండే మంగళగిరిలో టీడీపీని ఓడించడం, ఒక సామాన్య రైతు …

Read More »