Breaking News
Home / Tag Archives: manmadhudu2

Tag Archives: manmadhudu2

తొందరపాటే నాగార్జున కొంప ముంచిందా..?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని …

Read More »

మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని  భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …

Read More »

నాగార్జున సెక్స్‌ స్టోరీ..టీజర్ లోనే మతిపోయింది !

అక్కినేని నాగార్జునకు ఎంత వయస్సు వచ్చినా ఇప్పటికీ యంగ్ గానే ఉంటాడు.సినిమాకు తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేయడం నాగ్ కు వెన్నతో పెట్టిన విద్యా అని చెప్పాలి.ఇప్పటికే మన్మదుడుగా మంచి పేరు కూడా ఉంది.ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా సెక్స్ థీమ్స్ వస్తున్న తరుణంలో నాగ్ కూడా దానికి అడాప్ట్ అయ్యాడని తెలుస్తుంది.విషయం తెలుసుకున్న ఫాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున,రకుల్ జంటగా మన్మధుడు 2 …

Read More »

నాగార్జునను ఢీ కొట్టబోతున్న హీరో నాని..కారణం తెలిస్తే షాక్!

నేచురల్‌ స్టార్‌ నాని జెర్సీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.అంతే జోష్ తో తన తర్వాత చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కానుందని చెప్పారు.అయితే మరోపక్క అక్కినేని నాగార్జున కూడా తన నెక్స్ట్ చిత్రం మన్మధుడు2 తో షూటింగ్ …

Read More »

మేము ముగ్గురం కలిస్తే అందులో ఉన్న మజానే వేరు…సమంత

టాలీవుడ్ అందాల భామ అక్కినేని సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది.అందులో సమంతతో పాటు వెన్నెల కిషోర్ మరియు రాహుల్ ఉన్నారు.వీరు ముగ్గురు ఏంటీ ఒక్క ఫోటో ఏంటీ అనుకుంటున్నారా.అయితే అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్‌ రవీంద్రన్‌ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.నాగ్ కు జంటగా రకుల్ ప్రీత్ …

Read More »

సరికొత్త లుక్ లో నాగార్జున…అంతకుమించి!

రోజురోజుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నాడు అనడంలో సందేహం లేదు.59ఏళ్ళ వయసులో కూడా నాగార్జున కుర్రోడులా ఉన్నాడంటే మీరే అర్డంచేసుకోవచ్చు అతని ఫిట్నెస్ ఎలా ఉందో.అతను నటించిన మన్మధుడు చిత్రంతో నాగ్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది.అయితే ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్‌ రవీంద్రన్‌ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.ఈ సందర్భంగా …

Read More »