Home / Tag Archives: market

Tag Archives: market

సార్.. అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.. 8 ఏళ్ల బాలుడి కంప్లైంట్

ఆకలేసి టైంకు అన్నం అడిగితే అమ్మ కొడుతుందని 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో షాక్‌ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీహార్ సీతామఢిలోని చంద్రిక మార్కెట్‌లో పోలీసుల దగ్గరకు వచ్చి ఓ బాలుడు ఏడుస్తూ నిల్చొన్నాడు. ఏమైందా అని పోలీసులు ఆరా తీస్తే.. ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి …

Read More »

తగ్గిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది

Read More »

బంగారం ప్రియులకు శుభవార్త

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది

Read More »

తెలంగాణలో కందులకు రికార్డు ధర

తెలంగాణలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది . ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.6 వేలు ఉంటే ట్రేడర్లు రూ.7,129 చెల్లించి కొనుగోలు చేశారు రాష్ట్రంలో ఇదే రికార్డు ధర అని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6,675, ఏనుమాములలో రూ.6,476 ధర పలికింది. సకాలంలో వానలు పడటం, వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడి పెరిగింది

Read More »

తాత్కాలిక రైతు బజారును మంత్రి హారీష్ ఆకస్మిక తనిఖీ

సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు మంత్రి సూచన. కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయని, తాత్కాలిక మార్కెట్లో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సౌలత్ మంచిగుందని, ఇబ్బందులేమీ …

Read More »

అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద జైలుకే !

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …

Read More »

ఉల్లితో పాటు భారీగా పెరిగిన మునక్కాడ రేట్లు

దేశంలో పెరిగిన ఉల్లి ధరలతో ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటి దాకా కురిసిన వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయ్యింది.మరోపక్క చెన్నైలో ఉల్లి తో పాటు కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యు్న్ని మరింత కష్టపెడుతున్నాయి. కోయంబత్తూరు మార్కెట్ లో ఆదివారం ఉల్లి రికార్డు ధర పలికింది. హోల్ సేల్ లో కిలో రూ.140కి చేరింది. ఉల్లి రేటు రోజురోజుకు పెరగుతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. రిటైల్ మార్కెట్ …

Read More »

ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు రావండం లేదు..కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయంట

అన్నివర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు వస్తాయి..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. పది ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని …

Read More »

బగ బగ మని భారీగా పెరిగిన బంగారం ధర..!

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat