Home / Tag Archives: minister (page 5)

Tag Archives: minister

నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..మంత్రి కేటీఆర్ ప్రకటన…!

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్‌కర్నూల్‌- ఆమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …

Read More »

సర్కారు బడులను దత్తత తీసుకొండి..

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను …

Read More »

నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన రికార్డు…ఇదే!

టీఆర్ఎస్ పార్టీ నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఒక అరుదైన రికార్డు సాధించింది. అదేమిటంటే నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆమెదే. ఈమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో మంత్రి అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన సబితా ఈసారి …

Read More »

రెండవ సారి మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం…దద్దరిల్లిన రాజ్‌భవన్..!

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు‌కు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …

Read More »

29 మందిని పొట్టన పెట్టుకున్నారు రాష్ట్రాన్ని దోచేసారు.. సాక్ష్యాలతో సహా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అనిల్

వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ చెప్పారు. వరదలపై కూడా చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వరద నీటిని వదిలేసి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరుండేది కాదన్నారు. వరదనీటిని కిందకు వదిలిఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామనన్నారు. అధికార …

Read More »

డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు… తల్లిపాల వారోత్సవాలలో…మంత్రి మల్లారెడ్డి…!

తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …

Read More »

స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నా మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి దంపతులు , ఈరోజు ఉదయం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ని ఋషికేశ్ ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.   జనవరి 2 ,2020 నుండి జనవరి5 2020 వ తేది వరకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లలో నిర్వహించే అశ్వమేధ యాగo లో పాలుపంచుకోవాలని సహృద్యయంతో ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి …

Read More »

మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …

Read More »

మీకు అండగా నేనున్నాను

విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat