Home / Tag Archives: mlas (page 4)

Tag Archives: mlas

100% పక్కగా అందిన సమచారం ఈసారి వారికే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, …

Read More »

వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …

Read More »

జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి

‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …

Read More »

అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..

త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …

Read More »

జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ

అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఐటీ సోదాలు…వణుకుతున్న చంద్రబాబు

నిన్న విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రియల్‌ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్‌ సంస్థల కార్యాలయాలపై గురి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంస్థపై కొనసాగుతున్న దాడులు చేసారు.వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన ఆదాయపు పన్ను అధికారులుఅయితే దాడులకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐటీ శాఖ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఇది రాష్ట్రంపై చేస్తున్న దాడిగా …

Read More »

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో సీనియారిటీ …

Read More »

కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి క‌ర్నూలు ప‌రీక్ష‌గా మారుతోందా. జ‌గ‌న్ అక్క‌డ చేయ‌బోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తోంది. పార్టీ ఫిరాయింపుల‌తో ఇక్క‌డ వైసీపీ న‌ష్ట‌పోతుందా. జంప్ జిలానీల‌తో టీడీపీ బ‌ల‌ప‌డుతుందా. ఏం జ‌రుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె …

Read More »

7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. see also:చంద్రగిరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat