Home / Tag Archives: mpp

Tag Archives: mpp

తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌, విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్‌, ఆశా వ‌ర్కర్స్‌, సెర్ప్ ఉద్యోగుల జీతాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …

Read More »

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

32 ZP పీఠాలు TRSకే సొంతం..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534జెడ్పీటీసీ స్థానాలకు గత నెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా..టీఆర్ఎస్కే ఎక్కువ పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్ఎస్కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల …

Read More »

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం..!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. కారు స్పీడుకు కాంగ్రెస్‌, బీజేపీ అడ్రస్‌లు గల్లంతయ్యాయి. మొత్తం 534 జడ్పీటీసీ, 5,659 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ …

Read More »

కేఈ సోదరులు…మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఎంపీపీ ఆవేదన

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్‌ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం …

Read More »

తెలంగాణలో 6,127 మంది ప్రజాప్రతినిధులపై వేటు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat