Home / Tag Archives: mps

Tag Archives: mps

జగన్ సూచనలతో కేంద్రంపై పోరాడేందుకు వైసీపీ ఎంపీల కసరత్తు.. మంచే జరగాలని ఆశిద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా…టీడీపీ నేత సూటి ప్ర‌శ్న‌

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విష‌యాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర …

Read More »

విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా ఫిర్యాదు..ఎందుకు?

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విష‌యాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో …

Read More »

లోకేశ్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే విలీనమా.?

టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా …

Read More »

పక్క రాష్ట్రాల ఎంపీలు వైఎస్ జగన్ గురించి సంచలన వాఖ్యలు

పోలీసుల వీక్లీ ఆఫ్‌ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో తనతో అన్నారని ట్వీట్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా సీఎం …

Read More »

ఏపీలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎంపీలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయకేతనం ఎగురేసింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 చోట్ల ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అలా ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే తను చెయబోయో పాలన గురించి తెలిపాడు. అన్ని …

Read More »

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అర‌కు, 2 విజ‌య‌న‌గ‌రం, 3 తిరుప‌తి, 4 నెల్లూరు, 5 క‌డ‌ప‌, 6 రాజంపేట‌, 7 హిందూపూర్, 8 న‌ర‌స‌రావుపేట‌, 9 న‌ర్సాపురం, 10 …

Read More »

టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు “ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండబరంగా జరుపుకోవాలని”పిలుపునిచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఈ ప్రకటనలో”ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి …

Read More »

వైసీపీ రేసు గుర్రాలు రెడీ..మరోక గంటలో అభ్యర్ధుల ప్రకటన

ఏపీలో ప్ర‌ధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్ధుల‌ను ఇప్పుడే ఖ‌రారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ …

Read More »

మొన్న మురళీమోహన్, నేడు మాగంటి బాబు.. నేను పోటీ చేయలేను.. మకాం మారుస్తా

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్‌ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్‌సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్‌ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు …

Read More »